Song Details
Lyrics
ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా పాతకాలం కన్నాంబల్లే ఉంటే నై చల్తా కొత్తకోణం కాజోలల్లే ఉండాలోయ్ వనితా కట్టూబొట్టు మార్చే ఇక సిగ్గుఎగ్గూ వదిలే రంగూ హంగు మార్చే యమ కొత్త సిగ్గు చూపించేయ్ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3) ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా బారెడు జడలో బజారుకెళ్తే ఎవరు చూస్తారు నిన్ను హాట్ హెయిర్ తో బయలుదేరితే స్టన్ అవరా వన్ బై వన్ బేల చూపుతో బస్సులో కెక్కితే ఎక్కడిస్తారు సీటు కిందపెడవిని పంట నొక్కితే క్లీన్ బౌల్డె అందరి హార్ట్ కాలు పారాణి తగ్గించు కాస్మొటిక్ లను తెప్పించు మట్టి గాజులను తగ్గించు రిస్టు బ్యాండ్ లను రప్పించు అందానికామాత్రమివ్వాలి టచ్ హా ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3) ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా పైట కప్పుకొని బిగ్గరగెలితే హాలులో హౌస్ ఫుల్ పొట్టి గౌను తో పొదుపుగ వెళితే ఫ్రీ టికెటేసే పిలగాళ్ళు సెలవు కోసమని బాస్ నడిగితే సీరియస్సై మండి పడడా హార్ట్ రూములో కొంగు చాచితే లాంగ్ లీవే శాంక్షన్ చెయ్ డా బామ్మ నీతులను చాలించు బొడ్డు నలుగురికి చూపించు బంధుమిత్రులను చాలించు గర్ల్ ఫ్రెండ్స్ నే సాధించు నా మాట మన్నించు నీ రూటు మార్చు హా ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3) ప్రేమనగరు వాణిశ్రీ లా ఉంటే నై చల్తా ప్రేమదేశం టాబు లాగా ఉండాలోయ్ వనితా పాతకాలం కన్నాంబల్లే ఉంటే నై చల్తా కొత్తకోణం కాజోలల్లే ఉండాలోయ్ వనితా కట్టూబొట్టు మార్చే ఇక సిగ్గుఎగ్గూ వదిలే వదిలే రంగూ హంగు మార్చే యమ కొత్త సిగ్గు చూపించేయ్ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ (3)
Lyrics sourced from public databases. May contain errors.