MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Simhasanam (1986) Songs Kaipekki Poye Kallu Song

Kaipekki Poye Kallu

Song

Music Director

Lyrics

  • పల్లవి:
    కైపెక్కిపోయే కళ్ళు... కౌవింత పెట్టే ఒళ్ళు
    కౌగిళ్ళకొస్తే చాలు.. రా.. రా. రా..
    కైపెక్కిపోయే కళ్ళు... కౌవింత పెట్టే ఒళ్ళు
    కౌగిళ్ళకొస్తే చాలు.. రా.. రా. రా..
    ఆ.. నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
    నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
    వస్తాలే.. ఇస్తాలే.. వయసంతా... ఆ..

    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    హా... ముద్దులిమ్మా

    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    అహా... ముద్దులిమ్మా

    చరణం: 1
    బుగ్గే ఇస్తా... లాలలూ..
    ముద్దే ఇస్తా... లాలలూ
    నెనే వస్తా... లాలలూ
    నన్నే ఇస్తా... లాలలూ
    ఇటు తొలి ఈడు... అటు చలిగాడు...
    నా శృతి చూడు... నా జత కూడు...
    మత్తెక్కి రాగాలు పాడు...

    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    అహా... ముద్దులిమ్మా
    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    అహా... ముద్దులిమ్మా

    చరణం: 2
    పక్కకు వస్తా... లాలలూ
    రాతిరి దాకా... లాలలూ
    మాపటికొస్తే... లాలలూ
    రేపటి దాకా... లాలలూ
    ఈ పరదాలు... చేయ్ సరదాలు...
    ఇక తాగేసేయ్ నా అందాలు... ఈ రేయికీ హాయి చాలు...

    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    అహా... ముద్దులిమ్మా
    కైపెక్కిపోయే కళ్ళు... కౌవింత పెట్టే ఒళ్ళు
    కౌగిళ్ళకొస్తే చాలు.. రా.. రా. రా..

    ఆ.. నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
    నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
    వస్తాలే.. ఇస్తాలే.. వయసంతా... ఆ..

    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    హా... ముద్దులిమ్మా.. హా..
    గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా...
    అహా... ముద్దులిమ్మా.. గుమ్మా గుమ్మా...

Kaipekki Poye Kallu Keyword Tags

  • Kaipekki Poye Kallu Song
  • Movie Simhasanam Songs
  • Kaipekki Poye Kallu Song Music Director Composer
  • Details of Kaipekki Poye Kallu Song Wiki Information
  • Simhasanam All Mp3 Songs
  • Lyrics for Kaipekki Poye Kallu Song
  • Kaipekki Poye Kallu Full Video Watch Online
  • Simhasanam Movie Full Song
  • Kaipekki Poye Kallu Song from Simhasanam Movie
  • Play Online Kaipekki Poye Kallu
  • Kaipekki Poye Kallu Song Vocal Singers
  • Music Director of Kaipekki Poye Kallu Songs
  • Kaipekki Poye Kallu Lyricists
  • Kaipekki Poye Kallu Movie Composer
  • Kaipekki Poye Kallu Videos from Simhasanam Movie
  • Lyical Video of Kaipekki Poye Kallu
  • Kaipekki Poye Kallu Stream Online Music Links
  • Songs from SimhasanamMovie
  • Promo Videos of Kaipekki Poye Kallu
  • Kaipekki Poye Kallu English Lyrics