MovieGQ

Shivam Shivam

Shivam (2015) · Track 1 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నేనే గానీ ఫ్రెండై ఉంటే దేవదాసై పుట్టేవాడా మందుకొట్టేవాడా? కుక్కని పెంచేవాడా? అట్టా పోయేవాడా? నేనే గానీ ఫ్రెండై ఉంటే మజ్ను పిచ్చోడయ్యేవాడా? సోలోగా తిరిగేవాడా? శోకంలో మునిగేవాడా? లైఫంతా ఏడ్చేవాడా? ఓ.. వయసొస్తే ప్రేమించాలి.. ఓ ..ప్రేమిస్తే ఎదురెళ్ళాలి ఓ..ఎదురెళ్ళి సాధించాలి భయపడ్డం అంటే చావేరా శివం శివం శివం శివం నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం శివం శివం శివం శివం కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం చరణం: 1 నాకే గానీ ఫ్రెండ్సై వుంటే రోమియో జూలియట్టు పెళ్ళైపోయి పాడేవాళ్ళు లవ్ డ్యూయెట్టూ.. డైలీ పార్కుల చుట్టూ నాకే గానీ ఫ్రెండ్సై ఉంటే సలీం అనార్కలీ జంటైపోయి గెంతే వాళ్ళు గల్లీ గల్లీ.. ఊటీ హనీమూన్ కెళ్ళీ ఓ.. - ఆరోజుల్లో గనకా.. ఓ.. - నేనే పుట్టుంటే ఓ.. - ప్రేమల్నే గెలిపించేసీ.. ఓ.. happy ending చేసుంటా శివం శివం శివం శివం నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం శివం శివం శివం శివం కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం చరణం: 2 నాకే గానీ నచ్చినపిల్లా దొరికేసిందంటే మాయల్ చేసో మంత్రం వేసో లైన్లో పెడతా.. Heart ని హైజాక్ చేస్తా నేనూ నచ్చీ ఏదోరోజూ love you అందంటే టన్నులకొద్దీ హేపీనెస్సుని తనకిచ్చేస్తా స్వర్గం కిందకితెస్తా ఓ.. - మా ప్రేమకడ్డం పడితే .. ఓ.. - వాడెంతటోడైనా ఓ... - గుండెల్లో నిద్దరపోయీ.. ఓ...నరకం చూపించేస్తాగా శివం శివం శివం శివం కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shivam

See All