Song Details
Lyrics
కాలేజీబుల్లెమ్మో... రంగూ రంగుల రబ్బరుబొమ్మో టీనేజీ గుండెల్నీ.. రంగులరాట్నం తిప్పొద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో ఈ ఏజి పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో నీ హార్ట్ ని లాకర్లో భద్రంగా దాచావే నా హార్ట్ ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో గురకెట్టీ బజ్జుంటే నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ Highway లో నేనెళ్తుంటే యూ-టర్నే కొట్టించావే నాదారి మళ్ళించావే పిల్లా.. నీ అందం తోటి ఆహా నువ్వే నా వైఫు,నీతో వందేళ్ళ లైఫు సెట్టయ్యిందనుకున్నానే పిల్లా Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే తాగేద్దామనుకుంటే చేజారీపోయావే Winter లో mango లా నోరే ఊరించావే పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ బోల్డన్నీగిఫ్ట్లివ్వాలీ.. రీ ఛార్జులు చేయించాలీ అడిగిందీ కొనిపెడితేనే లవ్వు పుడుతుందనుకున్నా ఏదో నా టైం బాగుండి ఏమీ శ్రమపడకుండానే ఏంజిల్ లా దొరికేశావే నువ్వూ I love you చెప్పేసీ who are youఅంటావే Welcome బోర్డ్ పీకేసీ no entry పెడతావే కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ కనికరమే లేకుండా దారం తెంచావే ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
Lyrics sourced from public databases. May contain errors.