MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Koka Raika

Song

Music Director

Lyrics

  • కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యో
    ఆకు వక్క పండించగా నీ ముందున్నవయ్యో
    కోక రైక గమ్మత్తుగా ఎం కవ్వించె నమ్మో
    ఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మో
    కారంగా గారంగా ముద్దిస్తా మురిపెంగా
    సిద్ధంగా ఉన్నాగా ఆ సంగతి చూడగా
    బాలయ్యో.. ఎం గోలయ్యో..
    గౌరామ్మో.. ఎం జోరమ్మో

    కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యో
    అరె ఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మో

    పిల్లో నా ఒళ్ళో తల్లడిల్లి పోతావే
    గిల్లే అల్లర్లో గోళ్లు గోళ్ళుమంటావే
    అందే స్వర్గంలో అంతు చూడనంటావే
    సిగ్గే బెదిరేలా బుగ్గ చిదమనంటావే
    నీ మొటిమలో ఎం కిటుకులో
    నా మణి కాస్తా చుడుతుందే
    నీ చిటికెలో ఎం గుటకలో
    ఈ చలిలో చమటడుతుందే
    నీ నవ్వుతో నా గుండెలో నవ్వులు ఆడకే...

    బాలయ్యో.. ఎం గోలయ్యో..
    గౌరామ్మో.. ఎం జోరమ్మో

    నా నడుమొంపుల్లో తూగే పడవైపోవా
    గుట్టుగ నా మెడ్లో గొలుసులాగ దాక్కోవా
    చుట్టే చేతుల్లో బెట్టు వదులుకుంటావా
    పుట్టే తిమ్మిరిలో పట్టుతప్పి పడిపోవా
    నా నడుముతో చెయ్ కలిపితే నావెంటే దమ్మాయ్ పోవా
    కన్నెరుపుతో నేన్ నిమిరితే
    వెన్నదిరి బెదరనంటావా
    కైదండలో నీ వెండతో చలి కాగించవా

    గౌరామ్మో.. ఎం జోరమ్మో
    బాలయ్యో.. ఎం గోలయ్యో..

    కోక రైక గమ్మత్తుగా ఎం కవ్వించె నమ్మో
    ఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మో
    కారంగా గారంగా ముద్దిస్తా మురిపెంగా
    సిద్ధంగా ఉన్నాగా ఆ సంగతి చూడగా

    బాలయ్యో.. ఎం గోలయ్యో..
    గౌరామ్మో.. ఎం జోరమ్మో (2)

Koka Raika Keyword Tags

  • Koka Raika Song
  • Movie Seema Simham Songs
  • Koka Raika Song Music Director Composer
  • Details of Koka Raika Song Wiki Information
  • Seema Simham All Mp3 Songs
  • Lyrics for Koka Raika Song
  • Koka Raika Full Video Watch Online
  • Seema Simham Movie Full Song
  • Koka Raika Song from Seema Simham Movie
  • Play Online Koka Raika
  • Koka Raika Song Vocal Singers
  • Music Director of Koka Raika Songs
  • Koka Raika Lyricists
  • Koka Raika Movie Composer
  • Koka Raika Videos from Seema Simham Movie
  • Lyical Video of Koka Raika
  • Koka Raika Stream Online Music Links
  • Songs from Seema SimhamMovie
  • Promo Videos of Koka Raika
  • Koka Raika English Lyrics