MovieGQ

Natukodi Pettoyamma

Sarada Bullodu (1996) · Track 5 of 6

Lyrics

అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి అరె నైసు గుంది కొట్టెయ్ చుమ్మా అమ్మమ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి హొయ్ అబ్బదాని సోకు బాదం పిస్తా కేకు అమ్మమ్మా దాని వీపు మైసూర్ శాండిల్ సోపు కౌగిట్లోనే చిక్కిందమ్మా కస్సు బస్సు పాపాయమ్మో నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి అరె భోల్ భోల్ భోల్ భోల్ భోల్ రాధ భోల్ సందిట్లో ఎంచక్కా సంగం హోగానయి రాకెన్రోల్ రోల్ రోల్ రోల్ రోల్ రాణి రోల్ నాతోటి పెట్కుంటే మోగిపోతాదే డోల్ అరె పట్టేశానే పక్క కొలిపిస్తా జానా బెత్త ఇక చూస్కోయే నా సత్తా నీ అమ్మని చేస్తా అత్త మేళం తాళం పెట్టిస్తా ఊరు వాడా తిప్పిస్తా లవ్వో గివ్వో లాగించేస్తా అస్కో బుస్కో పాపాయమ్మా నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి అరెరెర్రె నైసు గుంది కొట్టెయ్ చుమ్మా అమ్మమ్మ మ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అరె కాయ్ కాయ్ కాయ్ పందెం కాయ్ రాజా కాయ్ ఫికర్నేదో చూపించి దుమ్ము దులిపేస్తానోయ్ వామ్మో... అరెరెర్రె హాయిరె హాయ్ హాయ్ హాయ్ ఐ యామ్ వెరీ బాడ్ బాయ్ చాలంజి చేశావో తింటావే గుత్తోంకాయ్ అరె జారే జారే బచ్చా ఆడిస్తా కచ్చా బచ్చా పెడతానే ముద్దు మేత మీ నాన్నను చేస్తా తాత పందిరి మంచం ఎక్కిస్తా పళ్ళు పాలు మెక్కిస్తా పెళ్ళవకుండా తళ్ళైపోతావ్ అల్లో మల్లో పాపాయమ్మా నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఆ నైసు గుంది కొట్టెయ్ చుమ్మా అమ్మమ్మ మ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అబ్బదాని సోకు బాదం పిస్తా కేకు అమ్మమ్మా దాని వీపు మైసూర్ శాండిల్ సోపు కౌగిట్లోనే చిక్కిందమ్మా కస్సు బస్సు పాపాయమ్మో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sarada Bullodu

See All