MovieGQ

Chittha Karthelo

Sarada Bullodu (1996) · Track 3 of 6

Lyrics

చిత్తా కార్తిలో చినుకులు చిటపట యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్ రెచ్చే వానలో రవికల రిమ రిమ అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్ కన్నె పువ్వే ఓ ఓ కెవ్వు మంటే కుర్ర ఈడే ఓ ఓ కస్సు మంటే కౌగిట్లో చేరాల కవ్వింతే సాగాల కానీరో యవారం యమాగ ఓ యారో పగలంతా ఒకటే పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పుట్టిందే ఎదలో కచ్చి కచ్చి కచ్చి కచ్చి మెరుపల్లె గురుడా వచ్చి వచ్చి వచ్చి వచ్చి మదనాల మధువే తెచ్చి తెచ్చి తెచ్చి తెచ్చి మెచ్చాను రావే మందార మాల మొదలైంది ఒళ్ళో హాల్లా గుల్లా కంగారు పడకోయ్ టైముంది చాలా అందిస్తా అన్నీ ఎల్లాగోలా అందించ మంట అందాల పంట నాజూకు నట్టింటా ఓ ఓ చిత్తా కార్తిలో చినుకులు చిటపట యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్ రెచ్చే వానలో రవికల రిమ రిమ అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్ చిరుజల్లు కొడుతూ ఉంటె ఉంటె ఉంటె ఉంటె చలి మంట పెట్టే మంటే అంటే అంటే అంటే పరువాలు రగిలే టచ్చి టచ్చి టచ్చి టచ్చి ఇచ్చెయినా సరదాగొచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి అల్లాడిపోయే కిల్లాడి సోకు ఇచ్చేయి షాకు అన్నాడురో తయ్యారుగుంటే తెల్లారే దాకా సన్నాయి మోత మోగేనమ్మో కాదంటే తంటా మోగించ మంట కౌగిట్లో కసి గంటా హో ఓ చిత్తా కార్తిలో చినుకులు చిటపట యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్ రెచ్చే వానలో రవికల రిమ రిమ అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్ కన్నె పువ్వే ఓ ఓ కెవ్వు మంటే కుర్ర ఈడే ఓ ఓ కస్సు మంటే కౌగిట్లో చేరాల కవ్వింతే సాగాల కానిద్దాం యవారం యమాగ ఓ యారో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sarada Bullodu

See All