Song Details
Lyrics
పల్లవి: సుందరాంగ మరువగలేనోయ్ రావేలా... నా అందచందములు దాచితి నీకై... రావేలా... సుందరాంగ మరువగలేనోయ్ రావేలా... నా అందచందములు దాచితి నీకై... రావేలా... ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా... ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా... ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ... నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ... సుందరాంగ మరువగలేనోయ్ రావేలా... నా అందచందములు దాచితి నీకై... రావేలా.... చరణం: 1 నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా... నను చూసి కనుసైగ చేసితివోయీ... రావేలా కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా.... కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా.... ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ.... మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ సుందరాంగ మరువగలేనోయ్ రావేలా... నా అందచందములు దాచితి నీకై రావేలా... చరణం: 2 హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా... అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా హృదయవీణ తీగలు మీటీ ఆవేళా.... అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా.... మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా.. పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే... పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే సుందరాంగ మరువగలేనోయ్ రావేలా నా అందచందములు దాచితి నీకై రావేలా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sangham
See AllAadadhante Alusu Kadhoyi
Raghunath Phanigrahi
Aashale Adiyasalaa
T.S. Bagavathi
Ilalo Satileni Bharathadesham
P. Susheela
Karavalamaa Nee Shooratha Ila Choopu
P. Susheela, T.S. Bagavathi
Gabhee Gabheemani Jathulagodalu Koolichi
P. Susheela
Jathibedham Samasipodha
Chittor V. Nagaiah
Nammaradhura Aadadhani
Madhavapeddi Satyam
Nalugurilo Nanu Nadubatu Cheyuta
T.S. Bagavathi
Nidurinchedi Bhagavanuni Uyyalala
Madhavapeddi Satyam
Pelli Pelli Pelli Pelli Eedaina Dhanitho
Pithapuram Nageswara Rao
Bharatha Veerakumarini Nene
P. Susheela