MovieGQ

Bharatha Veerakumarini Nene

Sangham (1954) · Track 11 of 12

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి : ఆ...ఆఆ... ఆ... ఆఆ... లల్లా లాల్లలా... లల్లా లాల్లలా... లల్లా లాల్లలా... లల్లా లాల్లలా... లాలల లాలల లా లల్లల్లా... భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే చరణం: 1 స్వార్థముతో కులమత భేదముతో.. సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా.. సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా.. కర్షక సౌఖ్యం... కర్షక సౌఖ్యం... కార్మిక శ్రేయం.. కర్షక సౌఖ్యం.... కార్మిక శ్రేయం కలిగే మార్గం చూపిస్తా..ఆ...ఆ కలిగే మార్గం చూపిస్తా... చరణం: 2 రాణీ రుద్రమ... మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ.. నేనే రాణీ రుద్రమ.. మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ.. నేనే రణ తిక్కన భార్యా... సతి మాంచాల తిక్కన భార్యా... సతి మాంచాల శౌర్య ధైర్యములు నావే.. శౌర్య ధైర్యములు నావే.. భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే.. ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆ...ఆ... ఆహో..ఆ... ఆ.. ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sangham

See All