MovieGQ

Pettamandhi Pettamandhi

Sahasa Veerudu Sagara Kanya (1996) · Track 5 of 6

Song Details

Lyrics

మల్లెపూల తోరణాలు కట్టవే రావమ్మా బంతిపూల బాసికాలు కట్టవే కావమ్మా మురిపాల ముగ్గులెట్టి సిరి చుక్క బుగ్గనెట్టి మనువాడేటి సమయన జతలో కసి కథలే రసికతలై పల్లవి: హబ్బా పెట్టమంది పెట్టమంది పిల్లా శ్రావణమాసంలో పెళ్ళికి లగ్గం మల్లెల మంచంలో మన్మధ లంచం హబ్బా కొట్టమంది కొట్టమంది పిల్లా బూరెల బుగ్గల్లో ముద్దుల మేళం జారిన సిగ్గుల్లో జాజుల తాళం ఓయ్ చుర్రుమనే చూపులుతోటి కస్సుమనే కాటులతోటీ ఓయ్ చుర్రుమనే చూపులుతో కస్సుమనే కాటులతో చురక తగిలి శృతి పెరిగితే తాళి రెడీ కట్టు మరి,డోలు రెడీ కొట్టు మరి చరణం: 1 సాగరకన్య నీదే సాహసవీరా రార పెళ్ళికుమారా పల్లకి నీదేరా సాహ్సవీరా, పెళ్ళి కుమారా చేపల కళ్ళ పిల్ల చక్కెర బిళ్ళా ఇల్లా సొగసుల ఖిల్లా దోచేయ్నా చక్కెర బిళ్ళ, సొగసుల ఖిల్లా అందిస్తా సంద్రమంటి అందాలన్నీ కౌగిలిగింతల కమ్మని వింతలలో కన్నులలో కాటుకనై కొప్పులలో మల్లికనై ఒడిని ఒరిగి ఒదిగిపోతే చరణం: 2 పల్లవి కట్టీ ఆపై చరణం కట్టీ ఆపై తాళం తట్టి పదనిస పాడాలి సా రి గ మ మ పా ద ని సా సా తబలా పట్టీ తకధిమి దరువులు కొట్టీ ఆపై ముద్దులు పెట్టీ ముచ్చటలడాలి తన్నననానా తానననానా పెళ్ళైతే శోభనాల పేరంటమే పండును చెండును దిండును పంచడమే కలలన్నీ తలుపుతీసి అలలన్నీ పరుపులేసి కడిలి ఒడిని కరిగిపోతె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sahasa Veerudu Sagara Kanya

See All