MovieGQ

Meena Meena

Sahasa Veerudu Sagara Kanya (1996) · Track 6 of 6

Lyrics

మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా జలాల లాలి పాటలో జనించు ప్రేమ బాటలో జలదరింతలో వింతగా జరిగేను సంగమం మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా గల గల గల మిల మిల మిల జల జల జల తళ తళ తళ కనుల తెరల కలల అలల కిల కిల కిల కిల కిల కిల లల లల లల లల లలలా ఓ హలా ఇలా అలల పల్లకీతో తోరణాలు మణులు కురియదా తరంగ తంగ వాలుతళుకు తెలిసెలే ఓ సఖీ చెలీ వలపు సాగరాల వడ్డుకోరి నీటి నురగనై స్పృశించ గాలి వీతగాలు వనికెలే నీటు చీర జారుతున్న నిషిరాత్రిలో గవ్వలాడు యవ్వనాల కసి రాత్రిలో ఇద్దరం ఈదుతూ ఏ తీరమో చేరితే మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమనే మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా ఇది కలకాదు లేమ్మా ఓ ప్రియా ప్రియా ఎదలు ఒక్కసారి పక్కతాళ జతులు కలుపద నరాలు నాగవల్లి సాగి నడుమున నా లయా క్రియా తెలిసి తామరాకు తల్లడిల్లి తాళమేయగా సరోజమైన సోకు తాకి చూడనా ప్రేమలోతు అందుకోనిదే తాపము హంసలాగ పైన తేలు ఈ ఆభము చాపలా మారితే గాళాన్ని వేసెయ్యనా నురగ నవ్వుతో వెల్లువై ముంచెయ్ ముద్దుగా మీనా - ఏమ్మా మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా కలకాదు లేమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sahasa Veerudu Sagara Kanya

See All