MovieGQ

Jaaruko

S/O Satyamurthy (2015) · Track 6 of 7

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

ఓ శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే కనులకు కలలు వయసుకు వలలు విసిరిన మగువ మనసుకు దొరకవే శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా Its love when you feel hot in the cold Its love when you never ever get old Its now when you just you and me Yeah get closer and hold me పగలేదో రాత్రేదో తెలిసీ తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్ బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను A for అమ్మాయంటూ B for బీటే కొడుతూ C for సినిమా హీరోలా తిరిగానే ... తిరిగానే D for డార్లింగ్ అంటూ E for ఎవ్రీ నైటూ F for ఫ్లడ్ లైటేసీ వెతికానే... వెతికానే కనులకు కలలు వయసుకు వలలు విసిరిన మగువ మనసుకు దొరకవే శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా ఓ...గా...ఓ...గా...ఓ ఓ.... When i see you i start hearing violins Right there in the middle of silence With the rest of the melody slowly fading in Baby you are my symphony in all sense గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను నువ్వొచ్చీ కలిశాకే డిఫరెన్స్ ఎదో చూశాను G for గర్ల్‌ఫ్రెండ్ అంటూ H for హమ్మింగ్ చేస్తూ I for ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే... తిరిగానే J for జాబిలీ నువ్వు K for కౌగిలి నేను L for లైఫ్ టైమ్ నీతోనే ఉంటానే... ఉంటానే కనులకు కలలు వయసుకు వలలు విసిరిన మగువ మనసుకు దొరకవే శీతాకాలం సూర్యుడ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా The sun rises and then it sets But something new happened the day we met They both same to be happening at the same time I knew i had to make you mine

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from S/O Satyamurthy

See All