Song Details
Lyrics
జినకు జిన ఆకుందా ఒక్కిస్తా అరె సున్నంతో పొక్కిస్తా ఆ తడిపొడి పెదవులు తళుక్కు మంటే తలుపులు మూసేనా ఓ... దినకు దిన ఆకుంది ఒక్కుంది అందాల చుక్కుంది ఆ వలపుల తలుపులు తడిమేసేందుకు గడువింకా ఉంది ఓ... అరరెెరరె ఐసా పైసా తేలందే ఆగదు సన్నాయి - అమ్మో అమ్మో గిమ్మో అంటున్నా ఆగదు బుజ్జాయి జమహా పందిరి మల్లెమొగ్గనురో పదిలం కుర్రోడా హే చిందరవందర చేశావో చందను చిన్నోడా ఆ మొగ్గను పువ్వుగ నవ్విస్తా జామే జాతరా హహ ఓ ఏ ఊఁ అరెర్రే... జినకు జిన ఆకుందా ఒక్కిస్తా అరె సున్నంతో పొక్కిస్తా ఆ వలపుల తలుపులు తడిమేసేందుకు గడువింకా ఉంది అరెరె రరెరె రెరెరె రెరెరే అరె చకుముఖిరాయి చంపకురాయి సెగలే పుడతాయి ఇక కలికితురాయి కామునిరేయి కధలే చెబుతాయి యమహా లకుముఖి పిట్టా చెక్కిలి పట్టా చెంతకు వస్తావా అరె అవతలి గట్టు ఆ తొలిమెట్టు అంచులు చూస్తావా ఆ అంచుల హద్దులు చెరిపేస్తే ఒకటే మోతరా ఓయ్ - ఓ, ఓయ్ - ఓ జిన్నా జిన్నకు జిన్న ఆకుందా ఒక్కిస్తా అరె సున్నంతో పొక్కిస్తా ఆ తడిపొడి పెదవులు తళుక్కు మంటే తలుపులు మూసేనా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ దినకు దిన ఆకుంది ఒక్కుంది అందాల చుక్కుంది ఆ వలపుల తలుపులు తడిమేసేందుకు గడువింకా ఉంది అరెరెరెరెరె రేయ్ చంపకు చంపకు చంపకు తకదిమి చంపకు చంపకు చా ఆ చంపకు చంపకు చంపకు తకదిమి చంపకు చంపకు చా అరెరె రరె డంటకు డంటకు డంటకు తకదిమి డంటకు డంటకు
Lyrics sourced from public databases. May contain errors.