MovieGQ

Adadhante

Rogue (2017) · Track 3 of 6 · 4:28

Song Details

Music Director
Lyricist

Lyrics

ఆడదంటే తాట తీసే తబలా కదరా బాబునార్లి ఎపుడో చెప్పే నో ఉమను నో క్రై కదరా దేవతల్లా నెత్తినెట్టి చూసుకుంటావ్ గనకే కాలికల్లా గిత్తలేసి మొక్కుతుంటరు ఇలగే వీరు కిల కిల కిల కిల కిల కిల నవ్వుతారే గాజు గల గల గల గల గల గల ఉపుతారే మన్ని పెళ పెళ పెళ పెళ పెళ పెళ దువ్వుతారే మన ఫొటోకి దండేసి పోతారే అమ్మా... ఆడదంటే తాట తీసే తబలా కదరా అడుకోవటం వాడుకోవటం ఇళ్ళ బేసిక్ క్వాలిటీస్ కదరా వీళ్ళ మాదిరి కోయ్ నహి హై స్కెచ్ లేస్తే కిల్ ఖతం హై ఓరి భయ్యా నమ్ముకుంటే సర్వనాశనం అవుతాం అవుతాం బొంగుకేసి కట్టనీకే కోరుకుతారు గోళ్లు ఇన్నోసెంటు ఫేసు లెడతా హెరాష్ మెంటే వీళ్ళు ఓ పైకి చుస్తే మెత్త మెత్తగ చాయి బన్నులా కనిపిస్తారే లోపలేమో కుట్ర పన్నే తాలిబన్లకు తాతలు వీళ్ళే వయ్యారి కుళుకులు మూతి విరుపులు నంగి అలకలు అన్ని మగాళ్ల మనసుని వీళ్ళ బుట్టలో పడేయడానికి కాదా... అమ్మా... వీళ్ళు చాలా దేశముదురు హై వీళ్ళ సకలకు ఫ్యుజు లెగురు హై చూడు భయ్యా హింస పెట్టే హంసలాంటి నడకల్ నడకల్ వీళ్ళ వల్లే లోకమంతా బోలెడన్ని గొడవల్ గొడవల్ ఆడదంటే గొడవల్ గొడవల్ ఏ చరిత్ర చూసుకున్నా వీళ్ళదేరా న్యూసు వివాదాలు విద్వాంశాలు వీళ్లవల్లే బాసు ఓ హిట్ కొట్టే మగాడెనక అడదుందో లేదో కాని మందుకొట్టే మగాడెనక కచ్చితంగా ఉండుండాలి కన్నీళ్లు పెడతరు కాళ్ళు పడతరు గోల పెడతరు చాలా ఓసారి దొరికితే మడత పెడతరు చావగొడతరు బాగా... తాట తీసే తబలా కదరా వీళ్ళ దెబ్బకు బుర్ర పగులు హై దూల తీరి బేడ మిగులు హై అవును అంటే కాదు అంటూ నిన్ను చేస్తరు బకరా బకరా ఎంత చేసిన చెయ్యలేదని ఆడి పోస్తరు కదరా కదరా ఓ ఆడదంటే తాట తీసే తబలా కదరా అమ్మా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rogue

See All