MovieGQ

Neneppudaina

Ramayya Vastavayya (2013) · Track 4 of 6

Song Details

Lyrics

నేనెప్పుడైన అనుకున్ననా కనురెప్ప మూసి కలగన్నాన పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో గోరంత గుండెలో ఇన్నాళ్ళు రవ్వంత సవ్వడే రాలేదు మువ్వంత సవ్వడిగ అలజడి రేగె ఎందుకో కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే మనసు మనసు మురిసే మదువై పెదవే తడిసే తెరలె తొలిగె సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్ననా కనురెప్ప మూసి కలగన్నాన పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో కన్నె కస్తూరినంత నేనై వన్నె ముస్తాబు చెసుకోన చెలి నీకు కష్మిరాల చలె పంచన ఇంతికెంపయ్న రూపు నువ్వె కంటి రెప్పయ్న వెయనీవె నిండు కౌగిల్లలో రెండు నా కల్లలో నిన్ను నూరేళ్ళు బంధించనా... కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే మనసు మనసు మురిసే మదువై పెదవే తడిసే తెరలె తొలిగె సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్ననా కనురెప్ప మూసి కలగన్నాన పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో మల్లె పూదారులన్ని నీవై మంచు పనీరులన్ని నేనై వసంతల వలసే పొదాం సుఖాంతాలకే జంట సందేళలన్ని నేనై కొంటె సయ్యాటలన్ని నీవై నువ్వు నా లోకమై నేను నీ మైకమై ఏకమవుదాము ఈ నాడిలా... కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే మనసు మనసు మురిసే మదువై పెదవే తడిసే తెరలె తొలిగె సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైన అనుకున్ననా కనురెప్ప మూసి కలగన్నాన పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ramayya Vastavayya

See All