Song Details
Lyrics
సగమప మప మపగరె రెగరె సగమప మప మపగరె రెగరె గరెసారె సరెనిస సరెస గరెసారె సరెనిస సరెస జాబిల్లి నువ్వే చెప్పమ్మా కోరస్: నువ్వే చెప్పమ్మ ఈ పిల్లే వినడం లేదమ్మా కోరస్: అబ్బే వినదమ్మ ఓ చుక్కా నువ్వే చూడమ్మా కోరస్: నువ్వే చూడమ్మ నీ అక్కని మాట్లాడించమ్మా మేఘాల పైనుండి వస్తార ఓసారి రాగాలె తీయంగ తియ్యగా చిరుగాలే అమ్మాయి ఉయ్యలే ఈ రేయి జోలాలి పాడాలి హాయిగా సగమప మప మపగరె రెగరె సగమప మప మపగరె రెగరె గరెసారె సరెనిస సరెస గరెసారె సరెనిస సరెస జాబిల్లి నువ్వే చెప్పమ్మా కోరస్: నువ్వే చెప్పమ్మ ఈ పిల్లే వినడం లేదమ్మా కోరస్: అబ్బే వినదమ్మ చరణం: 1 నలుపెక్కిన మబ్బుల్లోన నలుదిక్కుల ఓ మూలైన కళ్ళె మెరుపల్లె తుల్లె తుల్లే వడగాలుల వేసవిలోన చల చల్లగ ఓ నాడైన చల్లె చినుకుల్నె చల్లె చెల్లే... ప్రాణం కన్నా ప్రేమించె నీవాళ్ళున్నారే ఆనందం అందించి అందాలె చిందాలే... ఆ పైన ఉన్నోల్లు తీపైన మనవాళ్ళు అడిగేది నీ నవ్వులే... చరణం: 2 చిరునవ్వు నవ్వావంటె పొరపాటని ఎవరంటారె పిట్టా నవ్వే వద్దంటె ఎట్టా... సరదాగ కాసేపుంటె సరికాదని దెప్పేదెవరే ఇట్టా యిస్తావ వారి చిట్టా... కొమ్మా రెమ్మా రమ్మంటె నీతో వచ్చెయవా గారంగా మారంగా కోరిందే ఇచ్చెయవా... నీతోటి లేనోల్లు నీ చుట్టు ఉన్నారు కల్లార ఓసారి చూడవే... సగమప మప మపగరె రెగరె సగమప మప మపగరె రెగరె గరెసారె సరెనిస సరెస గరెసారె సరెనిస సరెస జాబిల్లి నువ్వే చెప్పమ్మా కోరస్: నువ్వే చెప్పమ్మ ఈ పిల్లే వినడం లేదమ్మా కోరస్: అబ్బే వినదమ్మ
Lyrics sourced from public databases. May contain errors.