Song Details
Lyrics
పల్లవి: Hands up You are under arrest Don't move I want to dance with you కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో చరణం: 1 నా కదం రిధం జతే పడే దూకుల్లో ఓ...మేడం సలాం వశం అనే కుర్రాల్లూ సిగ్గులు విడిచీ పెట్టుకు వస్తే లగ్గం సాధనలోనే చూపెడతాలే ఓ స్వర్గం దిక్కులు కలిసే చోటుకి వేస్తా పాదం చుక్కలు కళ్ళకి చూపిస్తాడే ఈ జాక్సన్ కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో చరణం: 2 చూపకూ నిగ్గూ నీ దమ్ములోన వేడీ ఆపకూ అలా కులాశ కూచిపూడీ లాఫరు ఫోజుల కథకెళి చెయ్యకు బద్రం చూపుల భరతం పట్టేస్తుందీ చ్హూ మంత్రం ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం పాపము చేస్తా ఆవిరి ముక్కుల ఆరంగేట్రం కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో
Lyrics sourced from public databases. May contain errors.