Song Details
Lyrics
హై నీ కల్లలోన మైకం ఇదె ఈ చిన్నదాని లోకం జర జర, జర జర జర జర, జర జర లుక్ ఇన్ టు మై ఐస్! జర జర పాకె విషంలా జర జర పై పైకి రార జర జర నీ కైవసం కాన జర జర తూగె నిషా ల జర జర నను దూకనీర జర జర నీ పౌరుషం పైన సై... అందిర వరసయి కలిసె తొందర ఉసిగొలిపిన గుసగుసలను వినరా లుక్ ఇన్ టు మై ఐస్! జర జర పాకె విషంల జర జర పై పైకి రార జర జర నీ కైవసం కాన జర జర జర జర జర జర జర జర చరనం: 1 రసికుడవని చేర రుజువేది రాజశేఖరా నిజమని అనవేర తరునమిదే ర తడబడి అడిగార అందించవేమి ఆసరా మనవిని వినవేర మానసచోర పలకరా నిన్నె ర పిలిచెర పూబాల దొరకర ఒ వీర దరికి రా... అరవిరిసిన అందాలు అందించనీర Touch me there! జర జర పాకె విషంల జర జర పై పైకి రార జర జర నీ కైవసం కాన ఓ జర జర తూగె నిషా ల జర జర నను దూకనీర జర జర నీ పౌరుషం పైనా Let me do this! చరనం: 2 ఒక పరి తనువార సుకుమారి సోకు తాకర ఇక మరి మగధీర వదలవు లేర కొరకొర కన్నార కొరికావు నన్ను దేవర చెలియను చెయ్యార చేకొనవేర చెలి చెర దాటేల చర చర రావేల నరవర నీ లీల నెరపరా తెర మరగున దాగాల జాగెల రార one more time! జర జర పాకె విషంల జర జర పై పైకి రార జర జర నీ కైవసం కాన జర జర తూగె నిషా ల జర జర నను దూకనీర జర జర నీ పౌరుషం పైన I like that...
Lyrics sourced from public databases. May contain errors.