MovieGQ

Rangu Rabba Rabba

Rakhee (2006) · Track 1 of 6

Song Details

Singers
Music Director

Lyrics

హెయ్ చుసెటి కల్లుంటె జమీనంతా రంగుల గిల్క పాడేటి నోరుంటె జమాంత రంగుల పల్క ఆడేటి కాల్లుంటె ఆస్మానంత రంగు రంగుల సెల్క He is the man Take the colour of life హై రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుస్సె... గుండె షబ్బ షబ్బ అంటుంధి రంగు బరుసె... ఓ ఓ ఓ ఓ కల్లు ఒల్లు తేలిపోతుంటె రంగు బరుస్సె... గల్లి పోరగాల్లు గంతేస్తె రంగు బరుస్సె... హై హలొ హలొ సబ్ చలొ చలొ గలేమిలొ ఇది రంగోలి నషకహొ య నిషకహొ అరె మస్త్ మస్తుగుంటె రంగేలి లి హొలి లి హొలి హై రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుస్సె... గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె... హై కత్తి చూపె ఎద కోసె ఎరుపు - ఎరుపు కొంటె చూపె నవ్వె విరబూసె తెలుపు - తెలుపు గిచ్చావంటె నా చంపే నలుపు మెచ్చావంటె నా బతుకే పసుపు చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావ పట్టితే మచం పైన నే పచ్చిగుంటుందా రాతిరి ఒంటరిగొచ్చి ఒళ్ళంతా తడిమావా రంగుల విల్లుని కానా నీ చేతా... లి హొలి లి హొలి హో రేస్ గుర్ర రేస్ గుర్ర రేస్ గుర్ర రేసు గుర్రం నీ తలొంచింది రంగు బరుస్సె వయస్సు తాసు పాము తుస్సంటె రంగు బరుస్సె హై అమ్మంటేనె మన ప్రానం రంగు చంటి పాపే ధైవానికి రంగు ధోస్తి అంటె త్యాగానికి రంగు పుట్టినూరే దేశానికి రంగు హై నువ్వని నేనని తేడా కనిపించె దునియాలో అందరినొక్కటి చేసే ఈ పండగ రంగేరా ఎ ప్రవదుడిని కౌగిలి చేసే గధారుని పడగొట్టె పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా లి హోలి లి హోలి హేయ్ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుస్సె... గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rakhee

See All