MovieGQ

Neeli Vennela Jabili

Rajendrudu Gajendrudu (1993) · Track 2 of 5

Lyrics

నీలి వెన్నెల జాబిలి నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని రామరి నాదారి అందుకో ప్రేమని నీలికన్నుల కోమలి నీలి వెన్నెల జాబిలి నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని నీదారి పొందని ప్రేమని రాగా వీదుల సాగాని చరణం:1 నా వలపుల కోవెల మంటపం నీ రాకకు పలికెను స్వాగతం సిరిమల్లెల రువ్ సోయాగం తొలిప్రేమకు ఆయాను తోరణం ప్రేమలే పెన వేయగా ఆశలే నెరవేరగా అనురాగ సిరులు సరసాల సుధలు మనసారా మరులు పండించుకుందామ నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చరణం: 2 ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరేదా నీజత నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమ జీవన రాగమా కాలమా అనుకులము కానుకా సుముహుర్తము గోరింటా పూల పొదరింటిలోనా నీ కంటి దీపమై జంట చేరానా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని నీదారి పొందని ప్రేమని రాగా వీదుల సాగాని నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని రామరి నాదారి అందుకో ప్రేమని నీలికన్నుల కోమలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rajendrudu Gajendrudu

See All