MovieGQ

Kukkukoo Kukkukoo

Rajendrudu Gajendrudu (1993) · Track 3 of 5

Lyrics

కుకూ కుకూ కుకూ... ఎవరో నీవని అనకు కళ్ళతోనే గుండె తట్టిచూడు ప్రేమనాడి కాస్తా పట్టి చూడు తొలి తొలి వలపుల తలపులు మై మరపులో కుకూ కుకూ కుకూ... నీవే నేనని తెలుసు కళ్ళతోని గుండె తట్టి చూశా ప్రేమనాడి జాడ పట్టి చూశా తొలి తొలి పరువపు పిలుపులు మై మరపులో కుకూ కుకూ కుకూ... కుకూ కుకూ కుకూ... చరణం: 1 మనసున మెల్లగా ఉయ్యాలలూగిన విరహాపు మెరుపులు కన్నవా తనువును తాకిన అల్లరి గాలులా కమ్మని ఉస గుస విన్నవా కొంగుపట్టి లాగి కొత్త కొత్తగా అబ్బాయినన్ను చుట్టకుంటే ఎంత మైకమో అత్తి పత్తిలాగా మెత్త మెత్తగా అమ్మాయి సిగ్గు దాచుకుంటే ఎంత అందమో కుకూ కుకూ కుకూ... కుకూ కుకూ కుకూ... చరణం: 2 నింగికి నెలకి బాటలు వేసిన తొలకరి చినుకుల ఆరాటం విరిసిన పువ్వుల పంచకు చేరిన గడసరి తుమ్మెద కోలాటం చిన్నదాని పాలబుగ్గ వంపులో కీలాడి ముద్దు పెట్టుకుంటే ఎన్ని సొంపులు హత్తుకున్నమేని వత్తిగింపులో అల్లడుతున్నా పిల్లవాడికి ఎన్ని చిక్కులో కుకూ కుకూ కుకూ... ఎవరో నీవని అనకు కళ్ళతోనే గుండె తట్టిచూడు ప్రేమనాడి కాస్తా పట్టి చూడు తొలి తొలి వలపుల తలపులు మై మరపులో కుకూ కుకూ కుకూ... కుకూ కుకూ కుకూ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rajendrudu Gajendrudu

See All