MovieGQ

Nuvvu Emi Cheppi

Rajadhi Raja (2016) · Track 5 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నువ్వేమి చెప్పినా నా మధి వింటుంది నేనేమి చెప్పినా నీ మధి వింటుంది మనమేమి చెప్పినా మౌనం వింటుంది మౌనాన్ని మించు భాష లేదుగా మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే నువ్వేమి చెప్పినా నా మధి వింటుంది నేనేమి చెప్పినా నీ మధి వింటుంది నువ్వెల్లే దారుల్లో ఒక మొక్కై ఉందీజన్మ ఎండైన వానైన అది నీకై వేచిందమ్మా నది అయినా కడలైన అరె నింపేది వానేగా నీ మేఘం నా మేఘం అని వేరంటే వెర్రెగా జన్మంతా వేచుంటా నువు జత పడుతుంటే క్షణముల్లో కనుమూస్తా కలవను పొమ్మంటే మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే మౌనం ఓ కడలైతే నీ చిరునవ్వేగా కెరటం ఉప్పెన పొంగిందంటే నువు మాటలు పైకి అనటం మౌనం ఓ మబ్బైతే నీ శ్వాసైందే ఈ గాలి గాలులకే మాటోస్తే మన పలుకుల ఈ వర్షాలే జల్లుల్లో తడవాలా కిటికీ తెరవాలే వానతో మాటాడాలా గొడుగుని వదలాలే మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే నువ్వేమి చెప్పినా నా మధి వింటుందే నేనేమి చెప్పినా నీ మధి వింటుంది మనమేమి చెప్పినా మౌనం వింటుంది మౌనాన్ని మించు భాష లేదుగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rajadhi Raja

See All