MovieGQ

Yenniyalo Yenniyalo

Raja The Great (2017) · Track 5 of 5 · 4:07

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఫ్లాష్.బాక్ లో నన్ను ఇడియట్ అని తిట్టిన సొదరులారా చుసుకోండి నా జూలియట్ ని కన్నులారా (ఏంట్రా మనకి అమ్మాయే పడదు అన్నారు…ఇప్పుడు ఏమైందీ) మా ఇంటి ముందు పోరీ దాని పేరు మంగళ గౌరీ నా ఫస్ట్ లవ్వు స్టొరీ ప్రేమించ గౌరి చోరీ ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో కొట్టింది సైకిల్ బెల్లూ కట్టిందిరా నా బిల్లూ దాని ఘజ్జెలు ఘల్లు ఘల్లూ జిలు జిల్లుమన్నది ఒల్లూ ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లవ్వు లెటరులెన్నొ పెట్టా దాని పుస్తకాల్లో చదువేమొ సెకండ్ ఇంటర్ నా వీస అపుదె ఎంతెర్ ఇక ముదురె లోపె మ్యటర్ చెడగొట్టినావుర పీటర్ నా ఫేసు కి లవ్వు వెస్తె అన్నావు ఎనియాలొ ఎన్నియలో ఇప్పుడు నీ ఫేసు ఎక్కడ పెట్టుకుంటవ్ ఎనియాలొ యాలో ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో బి.కాం లోన రొజా తెరిచింది లవ్ దర్వజా ఎమ కాంగుండె రాజ మోగించెయి బ్యాండు బాజా ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో సారు పడ్డాడయ్యొ రెండో సారి మల్లి ప్యార్లో అంటింది శెంటు సొకూ మారింది ఫ్రంటు బ్యాకు తెచ్చాడు శీను బైకు తిరిగాము సినిమా పార్కు ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో ముచ్చట్ట్లెన్నో ఆడినాము మేము లాండు ఫోన్లో కట్ చెస్తె పెళ్ళి సీనూ వరుడేమొ తోపు శీను విరిగింది బ్యాకు బోనూ మిగిలింది నాకు వైనూ చాటుగ నన్ను చీటింగ్ చెసినవ్ ఎన్నియలొ ఎన్నియలో ఈ స్టన్నింగ్ బ్యూటి మాటెమంటావ్ ఎన్నియాలొ యాలొ... ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో మనమేమొ సూపర్ హిట్టు మన ప్రేమ కథలు ఫట్టు మా అమ్మకొచ్చె డౌటు తట్టము శాస్త్రి గేటు ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో హస్త రేఖలెన్నొ మస్తుగ చూసే బూతద్దాల్లో ఫంచాంగం ఓపెన్ చెసి ఏవేవొ లెక్కలు వేసి చుసదు గురుడు రాసి కుజ దోషం కన్.ఫర్మ్ చేసి ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో అస్సలు కన్యా యోగం లెదన్నాడు నా తలరాతలో రాసాదు జాతక చక్రం కోసాడు పాథిక యెకరం చెసాడు యగ్నం యాగం నా పైసలు అంతా ఆగం స్వైపింగ్ చేసి లక్షలు నొక్కినవ్ ఎన్నియాలో ఎన్నియల్లో గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని దింపే నా వల్లో ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raja The Great

See All