Song Details
Lyrics
అలబె అలబె అలబె అలబె అలబె అలబె చార్లి చాప్లిన్ నేనెగా అలబె అలబె అలబె ఫ్రెండు గైడు నీకు నేను కానా నవ్వులెన్నో కానుకిచుకోనా పండగల్లె నిన్ను మార్చుకోనా ఎవరెక్కువ నీకన్నా లైఫ్ అనేది లవ్లీ జాస్మీన్ సహజమెగ గాలి తూఫాన్ బెదిరిపోని పువ్వు లాగ బాధనే ఓర్చుకో మొన్నలా మరి నిన్నే లేదె నేటిలా ఏ రేపు రాదే ఎవ్రిడే ఓ కొత్త పాఠం తప్పదు నెర్చుకో కథ నడవదె నడవదు కలగనే దిక్కులో చిరు కలతలు నలతలు నలగవా బ్రతుకనే లెక్కలో అలబె అలబె అలబె అలబె అలబె అలబె చార్లి చాప్లిన్ నేనెగా అలబె అలబె అలబె ఫ్రెండు గైడు నీకు నేను కానా నవ్వులెన్నో కానుకిచుకోనా పండగల్లె నిన్ను మార్చుకోనా ఎవరెక్కువ నీకన్నా
Lyrics sourced from public databases. May contain errors.