MovieGQ

Sa Ri Ga Ma Pa Da Ni Sa

Raghavendra (2003) · Track 2 of 6

Song Details

Lyrics

సారిగామపదనీసా సందుచూసి వలవేశా డోరె య్ మీ ల స్వరమేశా డోరు అందుకే మూశా పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే... ||సారిగమ|| చరణం: 1 తెలుగింటి మొగ్గ వలపు తెలవారి ముగ్గు తెలుపు సిగపువ్వులో చిరునవ్వులో ప్రియురాగాలెన్నో తియ్యగా... నిను కోరి వర్ణమనుకో ఒడిచేరి వలపులనుకో నను తీయగా పెనవేయగా చెలి ప్రాణాలై దోచెయ్యగా క్యూ దేఖీ తుమ్ దేఖో నా గూడు చేరవే చిలుకో... అది కిక్కో తొలి కేకో నాతోడు నీవు గోరింకో...... ||సారిగమ|| చరణం: 2 చిగురించు ఆశలనుకో చిరుగాలి ఊసులనుకో నడకందుకో... నడకందుకో... వయ్యారాలే పండగ చిలకమ్మ ముక్కు ఎరుపు చిగురాకుయ్ మూతి విరుపు కులుకెందుకో అలకెందుకో సింగారాలే పండగ తిలిప్రేమ అది ఏమో పుట్టింది కొత్త పులకింత ఇది హాయె తొలి రేయ్ పుసింది పూల గిలిగింత ఆ.... లడోలసో సవిరిడు లడోరిసో ||సారిగామ||

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raghavendra

See All