Song Details
Lyrics
అడుగులోన అడుగువేస్తా అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో అడుగులోన అడుగులొద్దు అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో అవసరాల అందగాణ్ని అడుగుతున్నా అసలు బోణీ అదరకు నవరసాల చిన్నదాన్ని నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని రాసలీల ఆడువేళ రమంఇబాల రగడలేల మనసుతీర జరుపుకుంటా మస్కరా అదురులేదా బెదురులేదా వలపుకైన పొదుపులేదా అదుపులేని కుర్రవాడ ఆగరా బిగువులెందుకే ఓఓఓ తగవుమానవే ఓఓఓ సొగసుదాచకే ఓఓఓఓ.... సగటు సుందరా ఓఓఓ పడకుతొందరా ఓఓఓ పొగరు వద్దురా ఓఓఓఓ హే హే హే హే చిలిపి ఈడు చిటికి వేసే చిలకపాప అలకమేసే వలపుతోడై వచ్చిపోవే వెచ్చగా పరువమంటు పరుగులొద్దు పరుగుకన్నా పరువు ముద్దు దరికిచేరి దరువులొద్దు పచ్చిగా బ్రహ్మచారినీ ఓఓఓ భయము దేనికి ఓఓఓ పట్టువదలవే ఓఓఓఓ కన్ను తెరవని ఓఓఓ కన్నెపిల్లని ఓఓఓ కాస్త బతకనీ ఓఓఓఓ హే హే హే హే
Lyrics sourced from public databases. May contain errors.