Song Details
Lyrics
గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల (2) ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో వంపులు దాచి నన్ను చంపమాకు అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో ఇట్టా సందులోకి లాగమాకు వయ్యారి ఓ సారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతానే వయ్యారి ఓ సారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతానే గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల (2) ఎర్రని పెదవుల్లో మత్తున్నాదే కోడె వయసే ఊగిందే ఎర్రని పెదవుల్లో మత్తున్నాదే కోడె వయసే ఊగిందే తడిమే నీ చెయ్యే మహా వాటంగా ఉన్నది ఎగసే పొంగులతో తెగ కసి రేపుతున్నది నలత నడుము మడత నువ్వు అందుకో ఇక దడక దడక దడక దడక మరి ఆగలేనిక అందాల విందుంది సందకాడ అందింది దోచేయి అండగాడా అందాల విందుంది సందకాడ అందింది దోచేయి అండగాడా గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల (2) కౌగిలికొస్తావా కాంతామణి చెక్కిలి ఇస్తావా చింతామణి హే కౌగిలికొస్తావా కాంతామణి చెక్కిలి ఇస్తావా చింతామణి బాణీ చూపించు ఈ పూబోణి నీదిరా రాణీ చేసేయ్నా నా శృంగార సీమకి చిలుకు చిలుకు చిలుకు నాసోకు చిలకరా తళుకు తళుకు తళుకు నాజూకు మొలకరా ఆకాశం అదరాలి అల్లరోడా పాతాళం పొంగాలి సక్కనోడా ఆకాశం అదరాలి అల్లరోడా పాతాళం పొంగాలి సక్కనోడా గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల (2) ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో వంపులు దాచి నన్ను చంపమాకు అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో ఇట్టా సందులోకి లాగమాకు వయ్యారి ఓ సారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతానే వయ్యారి ఓ సారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతానే
Lyrics sourced from public databases. May contain errors.