MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Puli Bebbuli (1983) Songs Nee Roope Aalapana Song

Nee Roope Aalapana

Song

Music Directors

Lyrics

  • పల్లవి:
    నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన
    ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో

    నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన
    ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో
    నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన
    ఆరనిజ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో

    చరణం: 1
    వయసు విరులుగా విరిసే వసంతం
    మనసున విరి తేనె కురిసే సుగంధమై
    కలల అలలపై కదిలే ప్రయాణం
    కౌగిట ముగిసేను కమ్మని బంధమై
    మల్లెల పల్లకి వెన్నెల వాకిట...
    మాపటి వేళకు వచ్చిన ముచ్చట
    మల్లెల పల్లకి వెన్నెల వాకిట...
    మాపటి వేళకు వచ్చిన ముచ్చట

    పూచేపున్నాగ పూలా సన్నాయి...
    పులకరింత పలకరించు వేళ
    సౌందర్య రాగాలలో... సాహిత్యభావాలలో
    సుమించు సుఖాల ..
    మిళుమిళు చీకటి చిలిపి వెన్నెలల హారతే ఇవ్వగా

    నీ రూపే... నీ రూపే
    నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన
    ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో

    చరణం: 2
    గిరులకు సిరినై.. విరులకు విరినై
    చిరుచిరునవ్వుల శ్రీలక్ష్మి నేనై
    సిరికే హరినై.. సుఖలాహిరినై
    నీ పద గీతికి నేనే శృతినై
    రిరిరీగాగా... వాణి నా రాణి
    సారిసారిరి.. నిత్య కల్యాణి
    పపద దదప ససగరిరిస
    సుందరసుమధుర నాట్యములాడగ
    ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ..
    నిను వలచినా పెనవెసినా ప్రణయములలో

    మమతాస్వరాలు... మధురాక్షరాలు
    మనసులు కలిపిన వలపుల పిలుపున
    సాగే సంగీతమై

    నీ రూపే... నీ రూపే
    నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన
    ఆరని జ్యోతి.. అమరజ్యోతి... వెలిగిన నా కోవెలలో
    నీ రూపే ఆలాపన... మదిలోనే ఆరాధన

Nee Roope Aalapana Keyword Tags

  • Nee Roope Aalapana Song
  • Movie Puli Bebbuli Songs
  • Nee Roope Aalapana Song Music Director Composer
  • Details of Nee Roope Aalapana Song Wiki Information
  • Puli Bebbuli All Mp3 Songs
  • Lyrics for Nee Roope Aalapana Song
  • Nee Roope Aalapana Full Video Watch Online
  • Puli Bebbuli Movie Full Song
  • Nee Roope Aalapana Song from Puli Bebbuli Movie
  • Play Online Nee Roope Aalapana
  • Nee Roope Aalapana Song Vocal Singers
  • Music Director of Nee Roope Aalapana Songs
  • Nee Roope Aalapana Lyricists
  • Nee Roope Aalapana Movie Composer
  • Nee Roope Aalapana Videos from Puli Bebbuli Movie
  • Lyical Video of Nee Roope Aalapana
  • Nee Roope Aalapana Stream Online Music Links
  • Songs from Puli BebbuliMovie
  • Promo Videos of Nee Roope Aalapana
  • Nee Roope Aalapana English Lyrics