MovieGQ

Yemi Cheyamanduve

Priyuralu Pilichindhi (2000) · Track 1 of 6

Song Details

Lyrics

లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయ మందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా.... మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమ ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా.... మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ.... బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగె చెలీ.... నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.... న్యాయమ ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె మౌనమా.... మౌనమా తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ.... లోకాన చీకటైన వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ.... విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా... న్యాయమ ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా... మౌనమా ఏమి చేయమందువే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Priyuralu Pilichindhi

See All