Song Details
Lyrics
దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా ఆ యేటి గట్టునేనడిగ చిరు గాలి నాపి నే నడిగ ఆ యేటి గట్టునేనడిగ చిరు గాలి నాపి నే నడిగ ఆకాశాన్నడిగ బదులే లేదు ఆకాశాన్నడిగ బదులే లేదు చివరికి నిన్నే చూశా హౄదయపు గుడిలో చూశా చివరికి నిన్నే చూశా హౄదయపు గుడిలో చూశా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా నా మది నీకొక ఆటాడు బొమ్మయ నా మది నీకొక ఆటాడు బొమ్మయ నాకిక ఆశలు వేరేవి లేవయ్య ఎదలో రొదాగదయా నీ అధరాలు అందించ రా గోపాలా ఆ నీ అధరాలు అందించ రా గోపాల నీ కౌగిళిలొ కరిగించ రా నీ తనువే ఇక నా వలువా పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి నా ఏదలొ చేరి వన్నె మర్చుకో ఊపురి నీవై సాగ పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు పువ్వునకనే నీ మతమా నేనొక్క స్త్రీ నే కదా గోపల అది తిలకించ కనులే లేవా నీ కలలే నేనే కాదా అనుక్షనము ఉలికెనా మనసు అరె మూగ కాదు నా వయసు నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనికుండ యెప్పుడు నీవే అండ కాపాడ రా దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
Lyrics sourced from public databases. May contain errors.