Song Details
Lyrics
హూలల హూలల హులల్లా హూలల్లా అలా హూలల హూలల హులల్లా హూలల్లా అలా కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పులకించిన కాలపు వడిలో పురివిప్పినదో స్వర పుష్పం చిరు నవ్వుల వీణలు మీటి వినిపించినదో నవ రాగం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం హ్యాపీ న్యూ ఇయర్ ఓ జాబిలి నా నెచ్చెలి విన్నానులే నీవన్న మాట నాకోసమే వస్తావని కట్టానులే ఓ కలల కోట అణువణువున నిను తడిమే చూపులకి ఎంత మహిమో అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో ప్రియా ఓ ప్రియా... ప్రియా ఓ ప్రియా... మనసులో ఉన్నది ఓ మాట తెలుపన కమ్మగ ఈ పూట ప్రియా ఓ ప్రియా... హూలల హూలల హులల్లా హూలల్లా అలా హూలల హూలల హులల్లా హూలల్లా అలా ఓ నేస్తమా చిరుగాలితో కబురంపినా నేనాగలేక ఓ జానేమన్ మేడ్ ఇన్ హెవెన్ రాసేయనా ఒక ప్రేమ లేఖ విరహమే మంచు తెరలలో చిక్కినదో లేత పరువం కౌగిలిలో వెచ్చబడితే కరుగునులే కన్నె బిడియం ప్రియా ఓ ప్రియా... ప్రియా ఓ ప్రియా... మనసులో ఉన్నది ఓ మాట తెలుపన కమ్మగ ఈ పూట ప్రియా ఓ ప్రియా... పులకించిన కాలపు వడిలో పురివిప్పినదో స్వర పుష్పం ప్రియా ఓ ప్రియా... ప్రియా ఓ ప్రియా...
Lyrics sourced from public databases. May contain errors.