MovieGQ

Chitachita Chinukula Vana

Priya O Priya (1997) · Track 3 of 6

Lyrics

పల్లవి: వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా వానా వానా వానా వానా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా వానా వానా వానా వానా ఏవేవో కొత్త ఊహలు ఎన్నెన్నో కొంటె ఊసులు ఆహ్వానం పాడుతున్న లయలోనా చిలిపిగ చేరనా వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా చరణం: 1 నీటి మంటతో లేత ఒంటిలో తీగ ఈడు వేగుతున్న వింత చూడనా కోడె జంటలో వేడి వంటతో సోయగాల పాయసాల విందు చేయనా ఊరించే అందమందన ఊపిరితో ఊదుకొందునా కళ్ళారా ఆరగించమంటే.. పరుగున వాలనా వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా చరణం: 2 చిమ్మచీకటీ సమ్మతించెలే కమ్మనైన సంగతేదో విన్నవించనా తిమ్మిరేవిటో కమ్ముకుందిలే నమ్మరాని సంబరాన నిన్ను తేల్చనా జల్లేమో వంతెనేయగా పిల్లేమో సొంతమాయెగా లవ్లీగా చెంత చేరుకొని రా... తహ తహ పంచనా వానా వానా వానా వానా (2) చిటపట చినుకుల వానా చిగురాశ రేపె నాలోనా వానా వానా వానా వానా చలి చలి స్వరముల వీణా ఎదలోన చిలిపి థిల్లానా వానా వానా వానా వానా ఏవేవో కొత్త ఊహలు ఎన్నెన్నో కొంటె ఊసులు ఆహ్వానం పాడుతున్న లయలోనా చిలిపిగ చేరనా వానా వానా వానా వానా (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Priya O Priya

See All