Manasu Oka Mandaram (Male)
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి :
ఉ..హు..ఆ.. ఆ.. ఆ..
లా..లాలాలా..
మనసు ఒక మందారం.. చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే.. బ్రతుకు ఒక మధుమాసం
మనసు ఒక మందారం.. చెలిమి తన మకరందం
చరణం: 1
ఈ తోటలో.. ఏ తేటిదో
తొలిపాటగా వినిపించెను .. ఎద కదిలించెను
ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా?
వికసింతువా వసంతమా?
మనసు ఒక మందారం... చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే.. బ్రతుకు ఒక మధుమాసం
చరణం: 2
ఈ చీకటి.. నా లోకము
నీ రాకతో మారాలిరా .. కథ మారాలిరా
ఆ మార్పులో.. నా తూర్పువై
ఈ మాపు నే వెలిగింతువా నేస్తమా?
వికసింతువా వసంతమా?
మనసు ఒక మందారం.. చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే.. బ్రతుకు ఒక మధుమాసం
ఆహా..హా.. ఆ... ఆ...ఉమ్మ్..ఉమ్మ్
- పల్లవి :
Prema Tharangalu
Movie More SongsManasu Oka Mandaram (Male) Keyword Tags
-
-
-


