MovieGQ

Oh Vennela

Prema Desam (1996) · Track 4 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా.. కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2) ఓ వెన్నెలా తెలిపేదెలా… జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా ఓ వెన్నెలా తెలిపేదెలా… వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా.. కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Desam

See All