Song Details
Lyrics
Ooh yeah friendship friendship is what we' re looking for ముస్తఫా ముస్తఫా don' t worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry mustaffa కాలం నీ నేస్తం ముస్తఫా day-by-day day-by-day కాలం ఒడిలో day-by-day పయనించే షిప్పే friendship రా జూన్ పోయి జూలై పుడితే seniorki juniorki college champus లోనే రాగింగ్ ఆరంభం student మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్ స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం వాడిపోనిది స్నేహమొకటే వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే ఓ....ఓ..ఓ... ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఏడనుంచో గోరు వంకలు కాలేజీ champus లోనే నాట్యం చేసెనే కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ compound అంటే కోడైకనాలే కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట farewell party
Lyrics sourced from public databases. May contain errors.