MovieGQ

Eenade Edo

Prema (1989) · Track 5 of 7

Song Details

Lyrics

ఓ... ఓ... ఓ... ఓ... ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాలా లోకం రమ్మంది ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది నింగీ నేలా ఏకం కాగా ఈక్షణమిలాగె ఆగింది ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ మనసే ఇమ్మన్నదీ అదినా సొమ్మన్నదీ పరువాలు మీటి... న న న న న సెలయేటీ తోటి... న న న న న పాడాలి నేడు... న న న న న కావాలి తోడు... న న న న న న న న న న... ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ ఎదలోని ఆశ... న న న న న ఎదగాలి బాసై... న న న న న కలవాలి నీవు... న న న న న కరగాలి నేను... న న న న న న న న న న... ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాలా లోకం రమ్మంది ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema

See All