Nindu Noorella (Version 2)
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Kamalakar
Lyrics
- నేల తల్లి సాక్షిగా ... కోరస్: నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా... కోరస్: నింగి తండ్రి సాక్షిగా
గాలి దేవర సాక్షిగా... కోరస్: గాలి దేవర సాక్షిగా
అగ్గి దేవుని సాక్షిగా... కోరస్: అగ్గి దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
హా హా హా హా హా హా హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు పుచ్చపూల పున్నమేనులే ఓ ఓ ఓ
రెళ్ళు కప్పు నేసినా ఇంద్రధనస్సు గూటిలో
రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలులా పళ్ళకీలలో సుక్క సుక్కనీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే
వర్జమంటు లేదులే రాహు కాలమేదిలే
రాశి లేదు వాసి లేదు తిథులు లేవులే ఓ ఓ ఓ
అతిధులంటు లేరులే మనకు మనమే సాలులే
మాసిపోని బాసలన్ని బాసికాలులే
ఏ ఏడుపు దిగి రాడులే మన కూడికే మన తొడులే
ఇసుక దోసిలే తలంబ్రాలుగా తలలు నింపగా మనువు జరిగెలే
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
లా ల లా లా లా లా లా లా
లా ల లా లా లా లా లా లా
Pranam
Movie More SongsNindu Noorella (Version 2) Keyword Tags
-
-