Song Details
Lyrics
పల్లకివై ఓహో ఓహో భారాన్ని మొయ్ ఓహో ఓహో పాదం నువ్వై ఓహో ఓహో నడిపించవోయ్ హో ఓహో అవ్వా బువ్వా కావాలోయ్ నువ్వే ఇవ్వాలోయ్ రివ్వు రివ్వున ఎగరాలోయ్ గాలిలో తొక్కుడు బిళ్లాటాడాలోయ్ నీలాకాశంలో చుక్కల్లోకం చూడాలోయ్ చలో చలో చలో చలో ఓ ఓ…. చలో ఓ ఓ ఓ….. చరణం: 1 కలవరపరిచే కలవో శిలలను మలిచే కళవో అలజడి చేసే అలవో అలరించే అల్లరివో ఒడుపుగ వేసే వలవో నడి వేసవిలో చలివో తెలియదుగా ఎవరివో నాకెందుకు తగిలావో వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్ ||పల్లకివై ఓహో || చరణం: 2 హోయ్..జల జల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో గల గల గల సందడితో నా వంతెన కట్టాలోయ్ చిలకల కల గీతంలో తొలి తొలి గిలిగింతలలో కిల కిల కిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్ వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pournami
See AllBhavyamaina (Theme Music)
Jayadev, Punya Srinivas, Srinivas (Jathi)
Muvvala Navvakala
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Koyo Koyo
Shaan
Yevaro Choodali
K.S. Chithra
Icchi Pucchukunte
Tippu, Sumangali
Bharatha Vedamuga
K.S. Chithra
Rock N Roll
-
Yevaro Raavali (Duet)
Sagar, K.S. Chithra
Flute Music
Kiran (Flute Artist)