Song Details
Lyrics
అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ సాయంత్ర సంధ్య వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ ఆ ఛైత్ర మాసాలె మన ప్రేమ సాక్ష్యాలై విడరాని బందమై పోగా నా తోడు నీడల్లె నా కంటి పాపల్లె గుండెల్లో నిన్ను దాచుకోన నిన్నే చేరుకోన ఒడిలొ వాలి పోన నా శ్వాసలో నిశ్వాస నేనై నా జీవితాన ఆశ నీవై నా చేయినందుకో రావా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా కార్తీక వెన్నెల్లో ఎకాంత వేళల్లో నీడల్లె నిన్ను చేరుకోన నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ నీ చంటి పాపనై పోన జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా ఆకాశమె అక్షింతలేయ భూమాతయే దీవించ రాదా ఆ మూడు ముళ్ళు వేసేనా ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ సాయంత్ర సంధ్య వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Postman
See AllLahiri Lahiri Lahiri
Udit Narayan, K.S. Chithra
Nenoka Poola Mokkakadanilchi (Slokam)
K.J. Yesudas
Kukku Kku Kokilamma
K.J. Yesudas, Swarnalatha Jr.
Oolu Daaralatho (Slokam)
K.J. Yesudas
Bava Bava Laggamettukora
Udit Narayan, Swarnalatha Jr.
Ichotane Sathkaveendruni (Slokam)
K.J. Yesudas
Manushullo Gentle Manu Postmanu
Udit Narayan, Swarnalatha Jr.
Veshamu Vesi Pampithivi (Slokam)
K.J. Yesudas
Rajahamsa Cheera Katti Racha Gummadi
K.J. Yesudas, K.S. Chithra