Song Details
Lyrics
గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన ఊ...ఓ...ఈ అల్లరి, ఊ...ఓ... ఊ...ఓ...బాగున్నది, ఊ...ఓ... గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళరాగమా మేళతాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఊ...ఓ...ఈ లాహిరి, ఊ...ఓ... ఊ...ఓ...నీ ప్రేమది, ఊ...ఓ... గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా
Lyrics sourced from public databases. May contain errors.