MovieGQ

Dole Dole

Pokiri (2006) · Track 2 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

డోలె డోలె దిల్ జర జరా నిను ఓర ఓర గని నరవరా జాగు మాని చెయ్ కలపరా జత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందలకడనే రా రా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొదుగుతూ కుదురుగా నీలోన ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్ బర్ దేఖో నా మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా యా... బరిలో కరగా యా... ఒడికి త్వరగా యా... బరిలో కరగా చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా తళుకుతో తెగబడి నీపైన చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా సుందర దీవానా తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని తరలి దరికే యా... ఎగసి ఎదకే యా... తరలి దరకే యా... ఎగసి ఎదకే జర జల్ది జల్ది పెందలకడనే రా రా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pokiri

See All