MovieGQ

Thalabadi

Pilla Zamindar (2011) · Track 1 of 6

Song Details

Lyrics

తలబడి కలబడి నిలబడు పొరాడె యోదుడు జడవడు తలబడి కలబడి నిలబడు పొరాడె యోదుడు జడవడు సంకల్పం నీకుంటె ఓటమికైనా ఒనుకేరా బుడి బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవె నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటు పడి వెలుగంటు రాదు అంటె సూరీడైనా లోకువరా నిసి రాతిరి కమ్ముకుంటె వెన్నెల చిన్న బోయెనురా నీ శక్తె తెలిసిందంటె నీకింక ఎదురేది ప్రాకాశంలో సూరిడల్లె ప్రశాంతంగ చంద్రుడిమల్లె వికాసంలొ విధ్యార్దల్లె అల అలా ఎదగాలి ప్రాకాశంలో సూరిడల్లె ప్రశాంతంగ చంద్రుడిమల్లె వికాసంలొ విధ్యార్దల్లె అల అలా ఎదగాలి పిడికిలినేబిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాద్యమే తలంచుకుంటు క్షమించు అనేలా రేపుందన్ని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరా గిరా తిరిగేస్తుంది క్రమంగా మహ స్తిరంగా ప్రతీ కల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకవే నువు అవుతాఉ ప్రవర్తనే ఉంటే ప్రాకాశంలో సూరిడల్లె ప్రశాంతంగ చంద్రుడిమల్లె వికాసంలొ విధ్యార్దల్లె అల అలా ఎదగాలి ప్రాకాశంలో సూరిడల్లె ప్రశాంతంగ చంద్రుడిమల్లె వికాసంలొ విధ్యార్దల్లె అల అలా ఎదగాలి జీవితమే ఓ చిన్న మగిలీ వెల్లిపోమా లోకన్ని వదిలీ మల్లి మల్లి మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ గమ్యం నీ ఊహల జననం సోదనలో సాగేది గమనం ప్రయానమే ప్రాణమ కాద గెలుపుకీ ప్రతి మలుపుకీ ప్రతీ రోజు ఉగాది కాద ఉషస్సు నీవైతే ప్రబంజనమే చూపిస్తావు పతిప్రాకాశంలో సూరిడల్లె ప్రశాంతంగ చంద్రుడిమల్లె వికాసంలొ విధ్యార్దల్లె అల అలా ఎదగాలిభే చూపిస్తే ప్రాకాశంలో సూరిడల్లె ప్రశాంతంగ చంద్రుడిమల్లె వికాసంలొ విధ్యార్దల్లె అల అలా ఎదగాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pilla Zamindar

See All