MovieGQ

Oopiri

Pilla Zamindar (2011) · Track 3 of 6

Song Details

Lyrics

ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే కొన ఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే కొన ఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే నా నా మనసే మనసే నన్నే నన్నే వదిలి వెళుతుందే నీతో ఎటువైపో ఈ క్షణం అయోమయం ఇంతగా నన్నే కలవర పెడుతుందే తడబడి తడబడి రా తేనె పలుకై రా కనపడి కలబడిన ప్రేమే ముడిపడునా మధురం మధురం మధురం ఈ పరువం మధురం ఊపిరి ఆడద నీకు - ఎదురు నువ్వైతే నేనేం చేశా నేరం - ప్రాణం తీయకే ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే నీ కోసమా... మధురం మధురం పరువం నా మనసే నన్నే వదిలి నీతో వెళుతుందే ఎటువైపో ఎటువైపో నా ఎద సరాసరి కనదే మరి నా మనసెందుకో గడసరి మగసిరి నిన్ను కోరింది సొగసిరి ఎదమరి తీరే మారింది గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే కనికట్టేదో కథాకలి కట్టిస్తుందే మరువం మరువం పరువం చేసే గాయాలే ఊపిరి ఆడదు నాకు - ఎదురు నే రానా కొన ఊపిరితో ఉన్నా - ప్రాణం నేనవనా ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే నా కోసమే... మధురం మధురం పరువం చినుకునై చిలిపిగా నిన్ను తడిమేయ్నా గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయ్నా వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే తియ్యని తమకం అమ్మో భయం ఏం చేస్తుందో... మరువం మరువం పరువం చేసే గాయాలే ఊపిరి ఆడదు నాకు - ఎదురు నే రానా కొన ఊపిరితో ఉన్నా - ప్రాణం నేనవనా ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే నా కోసం నీ కోసమే... మధురం మధురం పరువం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pilla Zamindar

See All