MovieGQ

Srirasthu Subhamastu

Pelli Pusthakam (1991) · Track 6 of 6

Song Details

Lyrics

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మణికి నింపుకో శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pelli Pusthakam

See All