Song Details
Lyrics
హాయి హాయి శ్రీరంగ సాయి హాయి హాయి శ్రీరంగ సాయి మా పెద్ద పాపాయి ఆపదలు కాయి మా పెద్ద పాపాయి ఆపదలు కాయి హాయి హాయి శ్రీరంగ సాయి ఏదీ కాని వేళ ఎడద ఉయ్యాల (2) కోరి జో కొట్టింది కుసుమ సిరి బాల హాయి హాయి శ్రీరంగ సాయి హాయి హాయి శ్రీరంగ సాయి అజ్ఞాత వాసాన అతివ పాంచాలి ఆరళ్ళు భీమన్న దూరమ్ము సేయు ఆవేశ పడరాదు అలసి పోరాదు అభిమానమే చాలు అనుచుకోన మేలు హాయి హాయి శ్రీరంగ సాయి హాయి హాయి శ్రీరంగ సాయి మా పెద్ద పాపాయి ఆపదలు కాయి హాయి హాయి శ్రీరంగ సాయి నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు మాగన్నులొనైన మరచిపో కక్ష సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్షా
Lyrics sourced from public databases. May contain errors.