MovieGQ

Himagiri Sogasulu Muripinchunu

Pandava Vanavasam (1965) · Track 13 of 25

Song Details

Lyrics

అ..అ..అ..అ...అ..అ..అ.. హిమగిరి సొగసులు.... మురిపించును మనసులు.. హిమగిరి సొగసులు.... హ్మ్.. ఆపావే పాడు... హిమగిరి సొగసులు..... మురిపించును మనసులు.. హిమగిరి సొగసులు..... మురిపించును మనసులు.. చిగురించునేవో ఏవో ఊహలు... హిమగిరి సొగసులు..... మురిపించును మనసులు.. యోగులైనా మహాభోగులైనా.. మనసుపడే మనోజ్ఞసీమ.... అ..అ..అ..అ...అ..అ..అ.. యోగులైనా మహాభోగులైనా.. మనసుపడే మనోజ్ఞసీమ.... సురవరులు సరాగాల చెలుల అ..అ..అ..అ...అ..అ..అ.. సురవరులు సరాగాల చెలుల కలిసి, సొలిసే అనురాగసీమ... హిమగిరి సొగసులు..... మురిపించును మనసులు.. ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించేనేమో.... అ అ అ అ...ఆఆఅ..ఆఅ.. ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో.. సుమశరుడు రతీదేవి జేరి, అ అ అ అ అ అ అ ఆ సుమశరుడు రతీదేవి జేరి... కేళీ... తేలి... లాలించెనేమో... హిమగిరి సొగసులు..... మురిపించును మనసులు.. అ అ అ అ...ఆఆఅ..ఆఅ.. హిమగిరి సొగసులు..... మురిపించును మనసులు.. అ అ అ అ...ఆఆఅ..ఆఅ.. మ్మ్మ్..మ్మ్మ్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Pandava Vanavasam

See All