Song Details
Lyrics
ఎ..వచ్చాడు..వచ్చాడు..వచెసాదు.. అచ్చం సునామి కి అబ్బ మొగుడు రుబాబ్ కి వస్తె కాబాబ్ చేస్తాడు.. నేను అడుగడితె ఓ..ఓ..ఓ… షొ మొదలెడితె ఓ..ఓ..ఓ… అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే… అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ నేను అడుగడితె ఓ..ఓ..ఓ… షొ మొదలెడితె ఓ..ఓ..ఓ… అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే… అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ కన్ను కొడితె డాలర్సు కుల్ల కొడితె దినార్స్ ఊ రెచకొడితె వచ్చి పడతై రషీన్ రూబ్ల్సు ఎ సైడ్ ఇస్తె సైలెన్సు మీదకొస్తె వైలెన్సు అడ్డగోలు ఎవ్వారానికి కేర్ ఆఫ్ అడ్డ్రెస్సు నేను నిలబెడితే ఓ..ఓ..ఓ…. నేను కలబడితె ఓ..ఓ..ఓ…. అరె అంతెందుకు నా కట్ అవ్టు కనపడితె… అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ ఎ..వచ్చాడు..వచ్చాడు..వచెసాదు.. అచ్చం సునామి కి అబ్బ మొగుడు రుబాబ్ కి వస్తె కాబాబ్ చేస్తాడు.. ఓ పిల్ల గోరి గోరి ఓ చికిని గోరి గోరి ఓ పిల్ల గోరి గోరి ఓ చికిని గోరి గోరి… హై… వీడు వేస్తె కర్చీఫు మైండ్ ఇంక స్విచ్ ఆఫు వీడిని గిల్లితె ప్రానాల్లని గాల్లొ టేక్ ఆఫు వీడు పెడితె టార్గెటు వనికిపోదా ఎవెరెస్టు వీడి వంట్లొ ఎమెఉన్న పొగరె మైనస్సు నీ స్కెచ్ ఏస్తె ఓ..ఓ..ఓ…. నీ మాటేస్తె ఓ..ఓ..ఓ…. నా ఇలకి వచ్చి ఈగొ ని టచ్ చేస్తె… అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ అరె..వసూలు..వసూలు.. వసూలు..వసూలు… పైసా వసూల్ పైస వసూల్ పైసా వసూల్
Lyrics sourced from public databases. May contain errors.