Song Details
Lyrics
కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి హో... కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం ఇప్పుడయ్యాం కదా ఒక్కరం మనసు మనసు కలిశాయి మబ్బుల్లో ఎగిరాయి గుర్తుండి పోదా ఈ క్షణం హో... గుండె లోత్తుల్లో కోలాహలం హో నువు నాలో సగం నేను నీలో సగం తెచ్చి కలిపేసుకుందాం ఇలా బాగుందే... భలేగుందే... ఇదేం సంతో తెలీనంత తమాషాగుందే బాగుందే కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి హో... కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం ఇప్పుడయ్యాం కదా ఒక్కరం చరణం: 1 హా... ఏమో ఏమైనదో అమాంతం ఏమైపోయిందో ప్రపంచం మనతో ఉండేది ఎలాగ మాయం అయిందో నిన్ను నన్నోక ప్రపంచం అనుకోనుంటది మనల్నే చూస్తూ తనకేదారి లేక వెలిపోయుంటుంది కాలమంటే ఆగదేచోట కానీ మన జంట కౌగిట్లో బంధీలాగ ఉండిపోయిందే భలేగుందే హో... కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం ఇప్పుడయ్యాం కదా ఒక్కరం చరణం: 2 నువ్వే ముందుంటే కన్నుల్లో మేఘం మెరిసిందే అదేంటో వెళ్ళొస్తానంటే నిజంగా గుండె తడిసిందే నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటది మరేమో దూరంగుంటే మోయలేని భారంగుంటుంది దీని పేరే ఏమిటంటారో ఏది ఏమైనా ఈ హాయి చాలా చాలా చాలా చాలా బాగుందే భలేగుందే.. కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి హో... కన్ను కన్ను కలిశాయి ఎన్నో ఎన్నో తెలిశాయి నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం హో ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
Lyrics sourced from public databases. May contain errors.