MovieGQ

The Saviour (Aakaasam)

Oxygen (2017) · Track 3 of 5 · 4:00

Song Details

Lyrics

హో సింగమంటి మొనగాడు మా ఇంటి బందువైనాడు ఇక నేడు రేపు ఏనాడు మా సొంత సైన్యమే వీడూ సింగమంటి మొనగాడు మా ఇంటి బందువైనాడు ఇక నేడు రేపు ఏనాడు మా సొంత సైన్యమే వీడు మా సొంత సైన్యమే వీడు ఊ ఊ ఊ ఊ… ఆకాశం పందిరి వీడు మా అందరి నీడైనాడు ప్రతి చోట వీడూ మా తోడూ.. భూగోలం లాగ వీడు మా అడుగును నిలబెడతాడు నడిపించే బలమై ఉంటాడూ.. సుతి మెత్తనైనా మనసున్న వాడూ సివాలెత్తి సివుడైతే ఆపేవాడే లేడూ ప్రేమ గంగ గుండెల్లొ ఉన్నొడూ.. ముప్పు చూస్తే మూడో కన్నై లెస్తాడూ. ఆకాశం పందిరి వీడు మా అందరి నీడైనాడు ప్రతి చోట వీడూ మా తోడూ.. భూగోలం లాగ వీడూ మా అడుగును నిలబెడతాడు నడిపించే బలమై ఉంటాడూ.. గుండె దమ్ములున్న మంది ముందు వీడు మల్లె చెండు లాగ మారిపొయినాడు జడపాయి లో జతగాడై త్వరలో రానున్నాడు మండె నడి పొద్దుల్లోని వేడి సూరీడు నా పాపిట కుంకుమ వీడె నే వెతికే వాడు హెయ్ నలు దిక్కుల పొలిమెరల్లో నిలబడినాడూ మా ప్రాణాల పగ రా వీడూ మా ఊపిరికే దసరా వీడూ దైర్యం వీడూ మా సౌర్యం వీడూ బందం వీడూ మా బాగ్యం వీడూ ఆకాశం పందిరి వీడు మా అందరి నీడైనాడు ప్రతి చోట వీడూ మా తోడూ.. భూగోలం లాగ వీడు మా అడుగును నిలబెడతాడు నడిపించే బలమై ఉంటాడూ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oxygen

See All