MovieGQ

A Moment Of Love (O Kshanam)

Oxygen (2017) · Track 2 of 5 · 5:04

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

కన్నులు కలిసేదోక్షణం పెదవులు కలిసేదోక్షణం నీతో ఈ నిమిషం కలకాలం రెప్పలు సవ్వడి ఓ క్షణం తీయని కన్నీరోక్షణం నీతో ఈ నిమిషం చిరకాలం ఇదే క్షణం మళ్ళీ మళ్ళీ రావాలిలే ప్రతీ క్షణం నీతో ఇలా ఉండాలిలే తెలుసా మనసా తెలుసా నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే తెలుసా మనసా తెలుసా నీతో జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే నీ చెంత లేని ఏ నిమిషమైన నీ జత నిమిషమంత మధురం పంచలేదే కన్నీరునైనా పన్నీరు చేసే నీ ఒడిలోనె క్షణమే నా గుడి అయ్యనే నీ పేరుతోటి నా పేరుని పెనవేసి క్షణము ఉప్పొంగెలే కాలాన్ని సన్న దారం లా అల్లుకున్నాయి శరమ పూలే వయసే మళ్ళిన వెళ్లిన తనువుకి యవ్వనం యవ్వనం పూవనం ఈ క్షణం తెలుసా మనసా తెలుసా నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే తెలుసా మనసా తెలుసా నీతో జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే ఈ తీపి నిమిషం చేదవ్వకుండా నా ప్రాణాన్ని పంచి నే కాపాడుకోనా ఈ హాయి నిమిషం మాయవ్వకుండా నా హృదయంలో దాచి నే బ్రతికించనా నిమి క్షణములో తీపి కవితలా నిమి సెకనులో ప్రేమ శకములా అని తేల్చ లేని వింతైన ముద్దులో నిలిచెను ఈ క్షణమే ఊపిరి ఆగినా జాగిలా తెలియదే ఈ క్షణం ముద్దులో తీర్చనే తీరదే తెలుసా మనసా తెలుసా నీతో విడి వడి వేసిన అడుగొక నిమిషం తెలుసా మనసా తెలుసా క్షణమొక యుగమై గడిచెనులే తెలుసా మనసా తెలుసా నీతో జతపడి విడిచిన ప్రతి ఒక నిమిషం తెలుసా మనసా తెలుసా ఆ క్షణం లోకం నా వశమే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oxygen

See All